హుజూర్‌నగర్ బీఆర్ఎస్‌లో పిల్లుట్ల రఘు ఎంట్రీతో జోష్
ABN, Publish Date - May 18 , 2026 | 08:24 AM
బీఆర్‌ఎస్‌లో కొత్త నేతల చేరిక కొందరికి నచ్చడం లేదు. పార్టీ కార్యక్రమాలను గాలికొదిలేసి కూర్చున్నా.. వచ్చే ఎన్నికల్లో అధినాయకత్వం పిలిచి సీట్లు ఇస్తుందనుకుంటోన్న నేతల ఆశలు గల్లంతు అవుతోన్నాయి.
బీఆర్‌ఎస్‌లో కొత్త నేతల చేరిక కొందరికి నచ్చడం లేదు. పార్టీ కార్యక్రమాలను గాలికొదిలేసి కూర్చున్నా.. వచ్చే ఎన్నికల్లో అధినాయకత్వం పిలిచి సీట్లు ఇస్తుందనుకుంటోన్న నేతల ఆశలు గల్లంతు అవుతోన్నాయి. ఈ క్రమంలో తమ పరిస్థితి ఏమిటని బీఆర్ఎస్ పార్టీ అధినేతను ప్రశ్నిస్తున్నారని తెలుస్తోంది. ఇటీవలి వరకు ఆ నియోజకవర్గంలో క్యాడర్ బలంగా ఉన్నా.. లీడర్ లేని లోటు కొట్టొచ్చినట్టు కనిపించింది. ఇక ఇప్పట్లో బలమైన లీడర్ దొరకడం కష్టమని భావిస్తోన్న సమయంలో ఓ యువ నేత ఎంట్రీ ఇవ్వడంతో తమకు తిరుగులేదనుకున్న నాయకులంతా కంగుతిన్నారు. ఇంతకీ ఎవరా లీడర్..? ఏదా నియోజకవర్గం..?
ఈ వీడియోలు కూడా వీక్షించండి..
కర్నూలులో వైసీపీ కవ్వింపు చర్యలు.. సిద్ధార్థ రెడ్డి Vs టీజీ భరత్
భగ్గుమంటున్న ఎండలు ..పెరగనున్న వడగాల్పులు
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - May 18 , 2026 | 09:03 AM