కర్నూలులో వైసీపీ కవ్వింపు చర్యలు.. సిద్ధార్థ రెడ్డి Vs టీజీ భరత్

ABN, Publish Date - May 18 , 2026 | 08:12 AM

అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో కూర్చున్నా టీడీపీ నేతలను రెచ్చగొట్టి రచ్చ చేయకపోతే వైసీపీ నేతలకు ఒక పట్టాన నచ్చదు. తమ కుట్ర రాజకీయాల్లో భాగంగా మంత్రి టీజీ భరత్‌ను వైసీపీ నేతలు టార్గెట్‌ చేస్తున్నారా?

అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో కూర్చున్నా టీడీపీ నేతలను రెచ్చగొట్టి రచ్చ చేయకపోతే వైసీపీ నేతలకు ఒక పట్టాన నచ్చదు. తమ కుట్ర రాజకీయాల్లో భాగంగా మంత్రి టీజీ భరత్‌ను వైసీపీ నేతలు టార్గెట్‌ చేస్తున్నారా? ఓ వైపు టీడీపీ నేతపై దాడి చేసి.. మరో వైపు తమ క్యాడర్‌పై పోలీసులు కేసులు పెట్టి వేధిస్తున్నారని వైసీపీ నేతలు రచ్చ చేయడంలోని ఆంతర్యం ఏమిటి? వైసీపీ నేతల వర్గ పోరు కారణంగా పార్టీ కార్యకర్తలు టీడీపీలో చేరుతున్నారు. ఈ అసహనంతోనే వారు దాడులకు తెగబడుతోన్నారా? ఉనికి కాపాడుకునేందుకు వైసీపీ నేతలు శాంతిభద్రతల సమస్యలు సృష్టిస్తోన్నారా?..


ఈ వీడియోలు కూడా వీక్షించండి..

2 వేల కోట్ల భూ దోపిడీకి వైసీపీ నేత బిగ్ స్కెచ్

భగ్గుమంటున్న ఎండలు ..పెరగనున్న వడగాల్పులు

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - May 18 , 2026 | 08:16 AM