బ్యాలెట్ బాక్స్‌లో ఇంకు పోసిన వైసీపీ నేతలు.. పోలింగ్ వాయిదా

ABN, Publish Date - Nov 26 , 2026 | 05:00 PM

శ్రీ సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం నర్సంపల్లి పోలింగ్ కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. 7వ వార్డు పోలింగ్ కేంద్రంలోని బ్యాలెట్ బాక్స్‌లో వైసీపీ సర్పంచ్ అభ్యర్థి సుకన్య ఇంకు పోయడంతో వివాదం చెలరేగింది.

శ్రీ సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం నర్సంపల్లి పోలింగ్ కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. 7వ వార్డు పోలింగ్ కేంద్రంలోని బ్యాలెట్ బాక్స్‌లో వైసీపీ సర్పంచ్ అభ్యర్థి సుకన్య ఇంకు పోయడంతో వివాదం చెలరేగింది. మరో వైపు కనగానపల్లి పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు, టీడీపీ శ్రేణుల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారంటూ రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఈ వీడియోలు కూడా వీక్షించండి..

సోము వీర్రాజు ఆగ్రహం.. తొడగొట్టి హెచ్చరిక

పురుష ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ ..

Updated at - Nov 26 , 2026 | 05:05 PM