సోము వీర్రాజు ఆగ్రహం.. తొడగొట్టి హెచ్చరిక

ABN, Publish Date - Nov 26 , 2026 | 04:38 PM

నగరపాలక సంస్థ ఎన్నికల పోలింగ్ సందర్భంగా రాజమహేంద్రవరంలోని మల్లయ్యపేట 62వ బూత్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రం వద్ద వైసీపీ నేతలు ఎక్కువ మంది ఉన్నారని సోము వీర్రాజు అభ్యంతరం వ్యక్తం చేశారు.

నగరపాలక సంస్థ ఎన్నికల పోలింగ్ సందర్భంగా రాజమహేంద్రవరంలోని మల్లయ్యపేట 62వ బూత్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రం వద్ద వైసీపీ నేతలు ఎక్కువ మంది ఉన్నారని సోము వీర్రాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ, బీజేపీ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అది తీవ్రస్థాయికి చేరడంతో సోము వీర్రాజు నేను ఇక్కడే ఉంటా.. దమ్ముంటే రండి’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్తీమే సవాల్ అంటూ.. తొడ కొట్టి సవాల్ విసిరారు.


ఈ వీడియోలు కూడా వీక్షించండి..

పురుష ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ ..

ఆ ప్రాంతాలకు రీ పోలింగ్.? ఎలక్షన్ కమిషన్ కీలక ఆదేశాలు

Updated at - Nov 26 , 2026 | 04:49 PM