• Home » somu veeraju

somu veeraju

Somu Veerraju : అలా కలిసిన వారందరితో పొత్తు కాదు..

Somu Veerraju : అలా కలిసిన వారందరితో పొత్తు కాదు..

జనసేన, బీజేపీ పొత్తుపై ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ అవసరాల‌ కోసం సహజంగా అనేక పార్టీ నేతలను కలుస్తామని.. గతంలో చంద్రబాబును కూడా రాష్ట్రపతికి మద్దతు ఇచ్చిన సమయంలో కలిశామని.. అలా కలిసిన వారందరితో పొత్తు ఉన్నట్లు కాదని సోము వీర్రాజు తెలిపారు.

AP BJP : కన్నా లక్ష్మీనారాయణ బాటలో మరో కీలకనేత అడుగులు.. బీజేపీకి గుడ్ బై చెప్పేస్తారా..!?

AP BJP : కన్నా లక్ష్మీనారాయణ బాటలో మరో కీలకనేత అడుగులు.. బీజేపీకి గుడ్ బై చెప్పేస్తారా..!?

ఆంధ్రప్రదేశ్‌లో బలపడాలన్న బీజేపీ పెద్దల ఆశలన్నీ అడియాసలే అవుతున్నాయా..? ఏపీ బీజేపీలో (AP BJP) కీలక నేతలకు పొగపెట్టే కార్యక్రమం యథేచ్ఛగా సాగుతోందా..?..

Somu Veerraju: కేసీఆర్‌కు సిగ్గుందా?: సోము వీర్రాజు ఘాటు వ్యాఖ్యలు

Somu Veerraju: కేసీఆర్‌కు సిగ్గుందా?: సోము వీర్రాజు ఘాటు వ్యాఖ్యలు

ప్రాంతీయవాదంతో ఉన్మాదిలా వ్యవహరించిన కేసీఆర్ (KCR).. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సమస్యలపై మాట్లాడడానికి సిగ్గుందా అని ఏపీ బీజేపీ (AP BJP) అధ్యక్షుడు సోము వీర్రాజు (Somu Veerraju) ప్రశ్నించారు.

somu veeraju Photos

మరిన్ని చదవండి

తాజా వార్తలు

మరిన్ని చదవండి