Sankranti Festival: సంక్రాంతి రద్దీ.. ప్రయాణికులతో బస్సులు రైళ్లు ఫుల్..
ABN, Publish Date - Jan 11 , 2026 | 09:37 AM
సంక్రాంతి సందర్భంగా బస్సులన్నీ కిటకిటలాడుతున్నాయి. ఇటు హైదరాబాద్ నుంచి నడిపే షెడ్యూల్డ్ బస్సులు.. ఫుల్ అవుతుండడంతో ఏపీ, తెలంగాణ ఆర్టీసీ సంస్థలు అదనంగా స్పెషల్ బస్సులు నడుపుతున్నాయి.
సంక్రాంతి సందర్భంగా బస్సులన్నీ కిటకిటలాడుతున్నాయి. ఇటు హైదరాబాద్ నుంచి నడిపే షెడ్యూల్డ్ బస్సులు.. ఫుల్ అవుతుండడంతో ఏపీ, తెలంగాణ ఆర్టీసీ సంస్థలు అదనంగా స్పెషల్ బస్సులు నడుపుతున్నాయి. మరోవైపు హైదరాబాద్ నుంచి ఇటు విజయవాడ, విశాఖ వైపు వెళ్లే రైళ్లన్నీ అసాధారణ స్థాయిలో కిక్కిరిసిపోతున్నాయి. ఇవి కాకుండా 16 రైళ్లు కూడా కిటకిటలాడుతున్నాయి.
పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..
Updated at - Jan 11 , 2026 | 09:37 AM