డీలిమిటేషన్ బిల్లు అమలైతే దక్షిణాది రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది?
ABN, Publish Date - Nov 29 , 2026 | 09:37 PM
డీలిమిటేషన్ బిల్లు అమలైతే దక్షిణాది రాష్ట్రాల్లో జరిగే మార్పులు ఏంటి? జర్నలిస్ట్ రవి కుమార్ విశ్లేషణలు ఈ వీడియోలో..
ఇంటర్నెట్ డెస్క్: డీలిమిటేషన్ బిల్లు అమలుకు రంగం సిద్ధమైంది. ఈ బిల్లుకు ఉభయ సభలూ ఆమోదం తెలిపే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇప్పటికే అవసరమైన బలాన్ని కేంద్రం కూడగట్టింది. ఈ నేపథ్యంలో ‘పునర్విభజన’ అమలైతే దక్షిణాది రాష్ట్రాల్లో జరిగే మార్పులు ఏంటి? ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళం రాష్ట్రాలపై ఎలాంటి ప్రభావం పడుతుంది? ఈ అంశాలపై జర్నలిస్ట్ రవి కుమార్ విశ్లేషణలు చేశారు. ఆ విశ్లేషణలు వీడియోలో..
ఈ వీడియోలూ చూడండి
జగన్ సొంతూరులో కూటమి ఏకగ్రీవం..
తిరుపతిలో పలు పోలింగ్ కేంద్రాల్లో గొడవలు..పోలీసుల లాఠీ ఛార్జ్..!
Updated at - Nov 29 , 2026 | 09:37 PM