సైబర్ నేరగాళ్లకు చెక్! కొత్త మనీ రీస్టోరేషన్ మాడ్యూల్!
ABN, Publish Date - Jul 15 , 2026 | 08:38 AM
సైబర్ మోసాలకు గురై డబ్బు పోగొట్టుకున్న వారి కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త పోర్టల్‌ను ఆవిష్కరించింది. ఆ వివరాల కోసం ఈ వీడియోను వీక్షించండి.
ఇంటర్నెట్ డెస్క్: సైబర్ మోసాలకు గురై డబ్బు కోల్పోయిన వారు.. ఆ సొమ్మును తిరిగిపొందే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం మరింత సులభతరం చేసింది. బాధితులు తమ సొమ్ముకోసం పోలీస్ స్టేషన్లు, న్యాయస్థానాలు, బ్యాంకుల చుట్టూ తిరిగేపనిని తగ్గిస్తూ.. మనీ రీస్టోరేషన్ మాడ్యూల్ పేరుతో ఓ కొత్త పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఇవీ చదవండి:
ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్‌లోకి స్పెయిన్.. ఫ్రాన్స్‌పై 2-0తో ఘన విజయం
తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు
Updated at - Jul 15 , 2026 | 08:46 AM