రవీంద్ర భారతిలో ఉగాది వేడుకలు.. హాజరైన సీఎం రేవంత్

ABN, Publish Date - Mar 19 , 2026 | 10:08 AM

రవీంద్ర భారతి వేదికగా శ్రీపరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలను తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ వేడుకలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

రవీంద్ర భారతీ వేదికగా శ్రీపరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలను తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ వేడుకలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ తదితరులు పాల్గొన్నారు. బాచంపల్లి సంతోశ్ కుమార్ పంచాంగ పఠనం చేయనున్నారు.

Updated at - Mar 19 , 2026 | 10:15 AM