• Home » Ravindra Bharathi

Ravindra Bharathi

ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభించిన సీఎం

ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభించిన సీఎం

తెలంగాణ శాసనమండలి, శాసనసభ్యుల సాంస్కృతిక ప్రదర్శనలు హైదరాబాద్‌లో ప్రారంభమయ్యాయి. ఆదివారం సాయంత్రం రవీంద్రభారతి వేదికగా ఈ సాంస్కృతిక ప్రదర్శనలను సీఎం రేవంత్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

రవీంద్ర భారతిలో ఉగాది వేడుకలు.. హాజరైన సీఎం రేవంత్

రవీంద్ర భారతిలో ఉగాది వేడుకలు.. హాజరైన సీఎం రేవంత్

రవీంద్ర భారతి వేదికగా శ్రీపరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలను తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ వేడుకలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

CM Revanth - Andesri: కవి, దివంగత శ్రీ అందెశ్రీ ఒక కోహినూర్ వజ్రం: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth - Andesri: కవి, దివంగత శ్రీ అందెశ్రీ ఒక కోహినూర్ వజ్రం: సీఎం రేవంత్ రెడ్డి

సమాజంలో ఎన్ని వజ్రాలు ఉన్నా కోహినూర్ వజ్రానిదే అసలైన గొప్పతనమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కళాకారులు ఎంతమంది ఉన్నా అందె శ్రీ అన్న కోహినూర్ వజ్రంలా నిలుస్తారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన కవి, దివంగత శ్రీ అందెశ్రీ సంస్మరణ సభలో..

10th Results: పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల..

10th Results: పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల..

పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఇంత వరకు పదో తరగతిలో సబ్జెక్టుల వారీగా గ్రేడ్లతో పాటు సీజీపీఏ ఇచ్చేవారు. కానీ..ఇకపై సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడ్‌లు ఇవ్వనున్నారని విద్యా శాఖ అధికారులు వెల్లడించారు.

CM Revanth Reddy: బీజేపీ ఆఫీసు ఉన్న ప్రాంతానికి గద్దర్ పేరు పెడతా.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: బీజేపీ ఆఫీసు ఉన్న ప్రాంతానికి గద్దర్ పేరు పెడతా.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: గద్దర్ చివరి శ్వాస వరకూ తాను నమ్మిన సిద్ధాంతాల కోసం జీవించారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. గద్దర్ పేరిట అవార్డు ఇవ్వడమంటే.. ఏటా ఆయనను స్మరించుకోవడమేనని చెప్పారు. గద్దర్ అవార్డుల బాధ్యతను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు అప్పగించామని అన్నారు.

Seethakka: హైదరాబాద్‌లో ఫూలే దంపతుల విగ్రహాల ఏర్పాటుకు కృషిహైదరాబాద్‌లో ఫూలే దంపతుల విగ్రహాల ఏర్పాటుకు కృషి

Seethakka: హైదరాబాద్‌లో ఫూలే దంపతుల విగ్రహాల ఏర్పాటుకు కృషిహైదరాబాద్‌లో ఫూలే దంపతుల విగ్రహాల ఏర్పాటుకు కృషి

సావిత్రిబాయి ఫూలే చరిత్ర భావితరాలకు స్ఫూర్తిదాయకమని మంత్రి సీతక్క కొనియాడారు. శుక్రవారం రవీంద్రభారతిలో సావిత్రి బాయి ఫూలే జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.

KTR: ఏచూరీ సంస్మరణ సభలో కేటీఆర్ హాట్ కామెంట్స్..

KTR: ఏచూరీ సంస్మరణ సభలో కేటీఆర్ హాట్ కామెంట్స్..

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ సంస్మరణ సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. సీతారాం ఏచూరి గొప్పదనాన్ని కీర్తించారు. ఉద్యమం నుంచి వచ్చిన బిడ్డలుగా ఏచూరీతో మాబంధం రక్త సంబంధం అని అన్నారు. నమ్మిన సిద్ధాంత కోసం ఆఖరి వరకు..

సంయు, ఖుషీల రంగ ప్రవేశోత్సవం.. హైలెట్ గా నిలిచిన భరణి, పురాణపండ పలుకులు

సంయు, ఖుషీల రంగ ప్రవేశోత్సవం.. హైలెట్ గా నిలిచిన భరణి, పురాణపండ పలుకులు

చాలా కాలం తరువాత రవీంద్రభారతి ఆడిటోరియమ్ లో ఆబాలగోపాలం ఈ కూచిపూడి నృత్యోత్సవంను ఒక అద్భుత ఘట్టంగా అభివర్ణిస్తున్నారు. తనికెళ్ళ భరణి సెంటర్ ఎట్రాక్షన్ కాగా, సభల్లో ఎక్కువ పాల్గొనడానికి ఆసక్తి చూపని అసాధారణ వక్త పురాణపండ శ్రీనివాస్ అకస్మాత్తుగా తన పరిమళపు పలకరింపును ఈ వేదికపై దర్శింపచేయడం మేధోవర్గాన్ని ఆశ్చర్యంతోపాటు ఆనందానికి గురిచేయడం ఒక విశేషంగానే చెప్పాలి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి