ఒకే ఆస్తి.. ఒకే బిల్లు..

ABN, Publish Date - Oct 05 , 2026 | 09:34 AM

హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో ఒకే ప్రాపర్టీ ఐడీ, ఒకే బిల్లు విధానం అమల్లోకి వచ్చింది. రిజిస్ట్రేషన్‌‌ అయిన తర్వాత మళ్లీ ప్రత్యేకంగా అప్లై చేసుకోకుండానే ఆటోమేటిక్‌‌గా మ్యూటేషన్ జరగనుంది.

హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో ఒకే ప్రాపర్టీ ఐడీ, ఒకే బిల్లు విధానం అమల్లోకి వచ్చింది. రిజిస్ట్రేషన్‌‌ అయిన తర్వాత మళ్లీ ప్రత్యేకంగా అప్లై చేసుకోకుండానే ఆటోమేటిక్‌‌గా మ్యూటేషన్ జరగనుంది. ఆస్తిపన్ను పెంపుపై 10 శాతం సీలింగ్, ఆన్‌‌లైన్‌‌లోనే భవన నిర్మాణ అనుమతులు, చెరువులు-, నాలాల పరిరక్షణకు హైడ్రాకు చట్టబద్ధమైన అధికారాలు కల్పిస్తూ రూపొందించిన నూతన ‘కోర్‌‌ అర్బన్‌‌ రీజియన్‌‌ (ఇంటిగ్రేటెడ్‌‌ గవర్నెన్స్‌‌) చట్టం–2026’ (క్యూర్‌‌) కార్యరూపం దాల్చింది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Oct 05 , 2026 | 09:36 AM