కబ్జాదారులు, బీఆర్ఎస్ నేతలే హైడ్రాకి భయపడతారు: సీఎం రేవంత్

ABN, Publish Date - Jul 28 , 2026 | 08:42 PM

హైడ్రా బుల్డోజర్ల చర్యలపై బీఆర్ఎస్ కార్యవర్గ అధ్యక్షుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.

హైడ్రా బుల్డోజర్ల చర్యలపై బీఆర్ఎస్ కార్యవర్గ అధ్యక్షుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఆక్రమణదారులు, చెరువులను కబ్జా చేసిన వారే హైడ్రా పేరు వింటే వణికిపోతున్నారని స్పష్టం చేశారు. పేదలకు, సామాన్య ప్రజలకు హైడ్రా వల్ల ఎలాంటి ముప్పూ లేదని సీఎం రీ-అస్యూరెన్స్ ఇచ్చారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Jul 28 , 2026 | 08:42 PM