ఉద్యోగులకు ఊరటనిచ్చేలా.. సీఎం చంద్రబాబు నిర్ణయాలు
ABN, Publish Date - Sep 06 , 2026 | 01:13 PM
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు.
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. 12వ పీఆర్సీ చైర్మన్ నియామకానికి ప్రభుత్వం అంగీకరించడంతో పాటు, అక్టోబర్ నుంచి రెండు డీఏలు (DA) ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారు. సంక్రాంతి నుంచి సరెండర్ లీవుల బకాయిలు చెల్లించనున్నట్లు స్పష్టం చేశారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Sep 06 , 2026 | 01:14 PM