క్షుద్ర పూజలు చేయకుంటే.. ఆ ఆలయంలో ఏం చేశారు!

ABN, Publish Date - Aug 05 , 2026 | 07:57 PM

మాజీ మంత్రి హరీశ్‌రావు తెలంగాణలో వర్షాలు పడకుండా, కరవు రావాలని క్షుద్ర పూజలు చేశారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌, కాంగ్రెస్‌ నేతలు సంచలన ఆరోపణలు చేశారు.

హైదరాబాద్, ఆగస్టు 05: టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌, కాంగ్రెస్‌ నేతలు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే టి. హరీశ్‌రావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులోని తిరుచ్చి, కర్ణాటకలోని శివమొగ్గ ఆలయాలను సందర్శించిన హరీశ్ రావు.. తెలంగాణలో వర్షాలు పడకుండా, కరవు రావాలని క్షుద్ర పూజలు చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను హరీశ్‌రావు ఖండిస్తూ కాంగ్రెస్‌ నేతలకు లీగల్ నోటీసులు పంపారు. ఈ అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం పై వీడియోను వీక్షించండి.


Also Read:

నీటి విషయంలో అన్యాయం జరిగితే తెలంగాణ ఊరుకోదు: హరీశ్ రావు

ఆర్‌ఎస్‌ ప్రవీణ్.. కల్వకుంట్ల కుటుంబానికి ఊడిగం చేస్తున్నారు: సంపత్ కుమార్

Updated at - Aug 05 , 2026 | 08:10 PM