20 సంవత్సరాల తర్వాత ఏపీలో ఫస్ట్ సినిమాకు క్లాప్ కొట్టాం: బాలకృష్ణ
ABN, Publish Date - Jun 25 , 2026 | 11:56 AM
ఏపీ రాజధాని అమరావతిలో సినీ సందడి మొదలైంది. నందమూరి బాలకృష్ణ, కొరటాల శివ కాంబినేషన్‌లో NBK 112 సినిమా షూటింగ్ ప్రారంభమైంది.
అమరావతి, జూన్ 25: ఏపీ రాజధాని అమరావతిలో సినీ సందడి మొదలైంది. నందమూరి బాలకృష్ణ, కొరటాల శివ కాంబినేషన్‌లో NBK 112 సినిమా షూటింగ్ ప్రారంభమైంది. వెంకటపాలెంలోని బిట్స్ పిలానీ గ్రౌండ్‌లో NBK 112 సినిమా ప్రారంభోత్సవం జరిగింది. మంత్రులు లోకేశ్, కందుల దుర్గేష్ హాజరై.. క్లాప్ కొట్టి, కెమెరా స్విచ్‌ఆన్ చేశారు.
Updated at - Jun 25 , 2026 | 11:56 AM