ఏపీకి రెడ్ అలర్ట్.. నేడు, రేపు అతి భారీ వర్షాలు
ABN, Publish Date - Oct 27 , 2026 | 11:36 AM
బంగాళాఖాతంలో ఏర్పడిన ఆర్నబ్ తుపాను ఆంధ్రప్రదేశ్ వైపు అత్యంత వేగంగా దూసుకొస్తోంది. దీని ప్రభావంతో భారత వాతావరణ శాఖ కోస్తాంధ్రలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఆర్నబ్ తుపాను ఆంధ్రప్రదేశ్ వైపు అత్యంత వేగంగా దూసుకొస్తోంది. దీని ప్రభావంతో భారత వాతావరణ శాఖ (IMD) కోస్తాంధ్రలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ రోజు, రేపు (అక్టోబర్ 27, 28) రాష్ట్రంలో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు (కుంభవృష్టి) కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
ఇవి కూడా చదవండి:
మున్సిపల్ పోలింగ్ తేదీలో మార్పు.. అభ్యర్థుల్లో టెన్షన్
రష్యా చమురుకు బ్రేక్.! బీపీసీఎల్ కీలక నిర్ణయం
Updated at - Oct 27 , 2026 | 11:41 AM