మున్సిపల్ పోలింగ్ తేదీలో మార్పు.. అభ్యర్థుల్లో టెన్షన్
ABN, Publish Date - Oct 27 , 2026 | 11:14 AM
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ తేదీ మారడంతో అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ, టెన్షన్ నెలకొంది.
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ తేదీ మారడంతో అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ, టెన్షన్ నెలకొంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం (AP SEC) మున్సిపల్ ఎన్నికల పోలింగ్ తేదీని నవంబర్ 1, 2026కి మార్చింది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated at - Oct 27 , 2026 | 11:18 AM