రష్యా చమురుకు బ్రేక్.! బీపీసీఎల్ కీలక నిర్ణయం

ABN, Publish Date - Oct 27 , 2026 | 10:50 AM

రవాణా ఖర్చులు విపరీతంగా పెరగడంతో పాటు డిస్కౌంట్లు కూడా భారీగా తగ్గడంతో రష్యా నుంచి చమురు కొనుగోళ్లను తగ్గించుకోవాలని ప్రభుత్వ రంగ సంస్థ భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ నిర్ణయించింది.

రవాణా ఖర్చులు విపరీతంగా పెరగడంతో పాటు డిస్కౌంట్లు కూడా భారీగా తగ్గడంతో రష్యా నుంచి చమురు కొనుగోళ్లను తగ్గించుకోవాలని ప్రభుత్వ రంగ సంస్థ భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌) నిర్ణయించింది. నవంబరులో ఆ దేశం నుంచి చమురు కొనుగోళ్లు గణనీయంగా తగ్గించాలని భావించినట్టు బీపీసీఎల్‌ ఫైనాన్స్‌ హెడ్‌ రామకృష్ణ గుప్తా వెల్లడించారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Oct 27 , 2026 | 10:50 AM