స్థానిక పోరుకు కూటమి రెడీ.. సీట్ల కేటాయింపుపై తుది నిర్ణయం
ABN, Publish Date - Oct 12 , 2026 | 11:54 AM
స్థానిక ఎన్నికలపై నేడు కూటమి అధినేతల కీలక భేటీ జరగనుంది. సీట్ల సర్దుబాటుపై చర్చించి తుది నిర్ణయం తీసుకునేందుకు సాయంత్రం నాలుగు గంటలకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ భేటీకానున్నారు.
అమరావతి, అక్టోబర్ 12: స్థానిక ఎన్నికలపై నేడు కూటమి అధినేతల కీలక భేటీ జరగనుంది. సీట్ల సర్దుబాటుపై చర్చించి తుది నిర్ణయం తీసుకునేందుకు సాయంత్రం నాలుగు గంటలకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ భేటీకానున్నారు. చంద్రబాబు నివాసంలో జరగనున్న భేటీలో కూటమి పార్టీలు ఏ స్థానాల నుంచి బరిలోకి దిగనుందనేది ఖరారు కానుంది.
Updated at - Oct 12 , 2026 | 11:54 AM