Sankranti Festival: రాయలసీమ చరిత్ర చాటేలా గండికోట ఉత్సవాలు..

ABN, Publish Date - Jan 11 , 2026 | 12:25 PM

కడప జిల్లాకే కాకుండా ఏపీలోనే చారిత్రకంగా ఆ కోటకు ఘన చరిత్ర ఉంది. ఇవాల్టి నుంచి మూడు రోజుల పాటు గండికోట ఉత్సవాల పేరుతో సంబరాలు జరగనున్నాయి..

కడప జిల్లాకే కాకుండా ఏపీలోనే చారిత్రకంగా ఆ కోటకు ఘన చరిత్ర ఉంది. ఎందరో రాజులు, రారాజులు, మహమ్మదీయులు, ఆంగ్లేయుల వరకూ పరిపాలించిన అత్యంత గొప్ప చరిత్ర దాని సొంతం. పేరులో కోటను తలమానికంగా పెట్టుకుని చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన కోట అది.. అదే గండికోట. పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తున్న గండికోటకు పునర్ వైభవాన్ని తెచ్చేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఇవాల్టి నుంచి మూడు రోజుల పాటు గండికోట ఉత్సవాల పేరుతో సంబరాలు జరగనున్నాయి.

పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..

Updated at - Jan 11 , 2026 | 12:25 PM