ABN 360: చైనా, పాక్, బంగ్లా కుట్రలు.. భారత్‌కు కొత్త సవాళ్లు

ABN, Publish Date - Jun 28 , 2026 | 11:48 AM

యుద్ధ విమానాలపై బంగ్లాదేశ్ ఫోకస్ పెట్టిందా.?, పాకిస్థాన్ వద్ద ఇప్పటికే అదే బలం ఉందా.?, భారత్‌కు కొత్త సవాల్ మొదలైందా.?, మన చుట్టూ వ్యూహాత్మక వల బిగుస్తోందా.?, డ్రాగన్ దేశంతో కలిసి బంగ్లాదేశ్ వేస్తున్న కన్నింగ్ ప్లాన్స్‌కు భారత్ ఎలా చెక్ పెట్టబోతోంది...

యుద్ధ విమానాలపై బంగ్లాదేశ్ ఫోకస్ పెట్టిందా.?, పాకిస్థాన్ వద్ద ఇప్పటికే అదే బలం ఉందా.?, భారత్‌కు కొత్త సవాల్ మొదలైందా.?, మన చుట్టూ వ్యూహాత్మక వల బిగుస్తోందా.?, డ్రాగన్ దేశంతో కలిసి బంగ్లాదేశ్ వేస్తున్న కన్నింగ్ ప్లాన్స్‌కు భారత్ ఎలా చెక్ పెట్టబోతోంది. ఇండియన్ ఆర్మీని కొట్టే దమ్ము పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లకు ఉందా.?, భారత్ ఎదుగుదలను చూసి మన ఇరుగు, పొరుగు దేశాలు ఓర్వలేకపోతున్నాయా..?, కడుపు మంటతో రగిలిపోతున్నాయా..?, ఎలాగైనా భారత్‌ను దొంగదెబ్బ కొట్టాలని ప్రయత్నిస్తున్నాయా..?,

పూర్తి కథనం ఈ లింక్‌లో చూద్దాం

Updated at - Jun 28 , 2026 | 11:50 AM