ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చరిత్రలో నూతన శకం

ABN, Publish Date - Oct 21 , 2026 | 10:12 PM

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల చరిత్రలో నూతన శకం ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్‌లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల నూతన కార్యాలయ ప్రారంభోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థ చైర్మన్ వేమూరి రాధాకృష్ణ పాల్గొన్నారు.

ఇంటర్‌నెట్ డెస్క్: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల చరిత్రలో నూతన శకం ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్‌లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల నూతన కార్యాలయ ప్రారంభోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థ చైర్మన్ వేమూరి రాధాకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగాలని ఆకాంక్షించారు.

Updated at - Oct 21 , 2026 | 10:30 PM