Share News

బేబీ పొటాటో ఫ్రై.. వింటేనే నోరూరిపోతోందిగా..

ABN , Publish Date - Apr 19 , 2026 | 12:28 PM

కావలసిన పదార్థాలు: బేబీ ఆలుగడ్డలు - పావు కిలో, నువ్వుల నూనె - స్పూను, ఆవాలు - అర స్పూను, జీల కర్ర- అర స్పూను, ఉల్లిపాయ ముక్కలు - పావు కప్పు

బేబీ పొటాటో ఫ్రై.. వింటేనే నోరూరిపోతోందిగా..
Baby Potato Fry, Vantalu

కావలసిన పదార్థాలు: బేబీ ఆలుగడ్డలు - పావు కిలో, నువ్వుల నూనె - స్పూను, ఆవాలు - అర స్పూను, జీల కర్ర- అర స్పూను, ఉల్లిపాయ ముక్కలు - పావు కప్పు, కరివే పాకు రెబ్బలు - కొన్ని, ఇంగువ - కాస్త, పసుపు - పావు స్పూను,కారం - పావు స్పూను, సాంబార్‌ పొడి - స్పూను, కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు.


book8.2.jpgతయారుచేసే విధానం: బేబీ ఆలుగడ్డలను ఉడికించు కోవాలి. ఓ బాణలిలో నూనె వేసి ఆవాలు చిటపటలా డించాలి. జీలకర్ర వేయాలి. ఆ తరవాత ఉల్లి, కరి వేపాకు, ఉప్పు, ఇంగువ వేసి అన్నీ వేయించాలి. బేబీ ఆలూనూ జతచేసి, పసుపు, కారం, సాంబారు పొడినీ కలపాలి. అయిదు నిమిషాలు అన్నింటినీ వేయించి స్టవ్‌ కట్టేయాలి. పైన కొత్తిమీర తరుగును వేస్తే సరి.


ఈ వార్తలు కూడా చదవండి:

దక్షిణాదికి ముందుంది ముప్పు!

అదే నిజమైతే.. మాకు పిల్లలుండేవారు

Read Latest Telangana News and National News

Updated Date - Apr 19 , 2026 | 12:28 PM