Share News

అలంపూర్ నియోజకవర్గం.. మూడు మున్సిపాలిటీల ఫలితాలివే..

ABN , Publish Date - Feb 13 , 2026 | 12:07 PM

అలంపూర్ నియోజకవర్గంలోని 3 మున్సిపాలిటీల ఫలితాలు వచ్చేశాయి. అలంపూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభ్యర్థులు చెరో 5 స్థానాలను గెలుచుకున్నారు.

అలంపూర్ నియోజకవర్గం.. మూడు మున్సిపాలిటీల ఫలితాలివే..
Alampur Election Results

జోగులాంబ గద్వాల జిల్లా, ఫిబ్రవరి 13: తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. అత్యధిక మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటోంది. జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో 3 మున్సిపాలిటీల ఫలితాలు వచ్చేశాయి. అయిజ మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్ హవా కొనసాగగా.. వడ్డేపల్లిలో ఫార్వర్డ్ బ్లాక్ ఎక్కువ స్థానాలను కైవసం చేసుకుంది. ఇక అలంపూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభ్యర్థులు చెరో 5 స్థానాలను కైవసం చేసుకున్నారు.


1) మునిసిపాలిటీ పేరు: అయిజ

మొత్తం వార్డుల సంఖ్య :20

  • కాంగ్రెస్ - 7

  • బీఆర్‌ఎస్ - 13

  • బీజేపీ - 0

  • ఫార్వర్డ్ బ్లాక్ - 0

  • జనసేన - 0

  • ఇండిపెండెంట్ - 0


2) మునిసిపాలిటీ పేరు: వడ్డేపల్లి

మొత్తం వార్డుల సంఖ్య :10

  • కాంగ్రెస్ - 1

  • బీఆర్ఎస్ - 1

  • బీజేపీ - 0

  • ఫార్వర్డ్ బ్లాక్ - 8

  • జనసేన - 0

  • ఇండిపెండెంట్ - 0


3) మునిసిపాలిటీ పేరు: అలంపూర్

మొత్తం వార్డుల సంఖ్య :10

  • కాంగ్రెస్ - 5

  • బీఆర్ఎస్ - 5

  • బీజేపీ - 0

  • ఫార్వర్డ్ బ్లాక్ - 0

  • జనసేన - 0

  • ఇండిపెండెంట్ - 0


ఇవి కూడా చదవండి...

చండూరులో కాంగ్రెస్ హవా.. 6 వార్డుల్లో విజయం

సుల్తానాబాద్‌ మున్సిపాలిటీ ‘హస్త’గతం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 13 , 2026 | 04:51 PM