• Home » Jogulamba Gadwal

Jogulamba Gadwal

అలంపూర్ నియోజకవర్గం.. మూడు మున్సిపాలిటీల ఫలితాలివే..

అలంపూర్ నియోజకవర్గం.. మూడు మున్సిపాలిటీల ఫలితాలివే..

అలంపూర్ నియోజకవర్గంలోని 3 మున్సిపాలిటీల ఫలితాలు వచ్చేశాయి. అలంపూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభ్యర్థులు చెరో 5 స్థానాలను గెలుచుకున్నారు.

Siddipet: ఆత్మహత్యకు పాల్పడ్డ జూనియర్ డాక్టర్  మృతి

Siddipet: ఆత్మహత్యకు పాల్పడ్డ జూనియర్ డాక్టర్ మృతి

సిద్దిపేటలో ఆత్మహత్యకు పాల్పడ్డ జూనియర్ డాక్టర్ కన్నుమూశారు. నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జూనియర్ డాక్టర్ లావణ్య మృతి చెందారు.

 Food Poisoning: బీసీ హాస్టల్‌లో 86 మంది విద్యార్థులకు అస్వస్థత

Food Poisoning: బీసీ హాస్టల్‌లో 86 మంది విద్యార్థులకు అస్వస్థత

బీసీ బాలుర వసతి గృహంలోని ఆహారం కలుషితమై 86 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వసతి గృహంలో మొత్తం 125 మంది విద్యార్థులు ఉండగా... శుక్రవారం 110 మంది హాజరయ్యారు.

Crime News: తిరుమలరావుతో సహా కీలక సూత్రధారులు అరెస్టు

Crime News: తిరుమలరావుతో సహా కీలక సూత్రధారులు అరెస్టు

Crime News: సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో నిందితుడు తిరుమలరావుతో సహా కీలక సూత్రధారులు అందరినీ అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. తేజేశ్వర్, ఐశ్వర్య పెళ్లికి ముందు నుంచే తేజేశ్వర్‌ను అంతమొందించాలని తిరుమలరావు పన్నాగం చేశారన్నారు.

Crime News: సర్వేయర్ హత్య కేసు.. ఇంకా చిక్కని ప్రధాన నిందితుడు..

Crime News: సర్వేయర్ హత్య కేసు.. ఇంకా చిక్కని ప్రధాన నిందితుడు..

Crime News: సంచలనం సృష్టించిన సర్వేయర్‌ తేజేశ్వర్‌ హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. తేజేశ్వర్‌ హత్య కన్నా ముందు బ్యాంక్‌ మేనేజర్‌ తిరుమలరావు తన భార్యను హతమార్చేందుకు ప్లాన్‌ వేసినట్లు సమాచారం.

Jogulamba Gadwal Protest: ఇథనాల్ ఫ్యాక్టరీపై వ్యతిరేకత.. ప్రజల్లో ఆగ్రహావేశం.. వాహనాలకు నిప్పు

Jogulamba Gadwal Protest: ఇథనాల్ ఫ్యాక్టరీపై వ్యతిరేకత.. ప్రజల్లో ఆగ్రహావేశం.. వాహనాలకు నిప్పు

Jogulamba Gadwal Protest: పెద్ద ధన్వాడ ఇథనాల్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ ప్రజలు నిరసనకు దిగారు. అయితే శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిని పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Jogulamba: జోగులాంబ ఆలయ అర్చకుడికి హైకోర్టు ఊరట

Jogulamba: జోగులాంబ ఆలయ అర్చకుడికి హైకోర్టు ఊరట

జోగులాంబ ఆలయ పూజారి డి. ఆనంద్‌శర్మ సస్పెన్షన్‌ను హైకోర్టు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన పిటిషన్‌ను విచారించిన తర్వాత తదుపరి విచారణ జూన్‌ 26కి వాయిదా పడింది

జోగులాంబ ఆలయ ఈవోపై ఫిర్యాదు

జోగులాంబ ఆలయ ఈవోపై ఫిర్యాదు

ఆలంపూర్‌ జోగులాంబ ఆలయ కార్యనిర్వాహక అధికారిపై ఎన్‌ఎ్‌సయూఐ జిల్లా నాయకులు విజిలెన్స్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.

Devinavaratri: ధనలక్ష్మి అలంకరణలో అమ్మవారు.. ప్రత్యేకత ఇదే

Devinavaratri: ధనలక్ష్మి అలంకరణలో అమ్మవారు.. ప్రత్యేకత ఇదే

Telangana: తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణం రాజవీధిలో వెలసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ప్రత్యేక ఆకర్షణ నిలిచారు. ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడోవరోజు అమ్మవారు ధనలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.

Jogulamba Gadwal: బండ్లను చేర్చుకుంటే ఆత్మహత్యే!

Jogulamba Gadwal: బండ్లను చేర్చుకుంటే ఆత్మహత్యే!

జోగులాంబ గద్వాల జిల్లాలో రాజకీయం గరం గరంగా మారింది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిని కాంగ్రెస్‌ పార్టీలో చేర్చుకోవద్దంటూ గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కార్యకర్తలు పలుచోట్ల ధర్నాలు నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి