కాచిగూడ- తిరుపతి మధ్య ప్రత్యేక రైలు
ABN , Publish Date - Feb 10 , 2026 | 09:51 AM
ప్రయాణికుల సౌకర్యార్థం కాచిగూడ-తిరుపతి మధ్య ఈ నెల 12వ తేదీన ప్రత్యేక రైలు నడుపనున్నట్టు దక్షిణమధ్యరైల్వే అధికారులు తెలిపారు.
సికింద్రాబాద్: ప్రయాణికుల సౌకర్యార్థం కాచిగూడ-తిరుపతి(Kacheguda-Tirupati) మధ్య ఈ నెల 12వ తేదీన ప్రత్యేక రైలు నడుపనున్నట్టు దక్షిణమధ్యరైల్వే(South Central Railway) అధికారులు తెలిపారు. కాచిగూడ-తిరుపతి స్పెషల్(రైల్ నెంబర్: 07511) ఈనెల 12వ తేదీ రాత్రి 10.40గంటలకు కాచిగూడ(Kachiguda) నుంచి బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 10గంటలకు తిరుపతి చేరుతుంది.

ఈ వార్తలు కూడా చదవండి.
బంగారం, వెండి స్వల్పంగా పెరిగాయ్.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News
