Share News

ఆర్టీసీ ఉద్యోగులకు పండుగ అడ్వాన్సు

ABN , Publish Date - Oct 18 , 2026 | 06:42 AM

ఆర్టీసీ ఉద్యోగులకు పండుగ అడ్వాన్సు చెల్లించాలని యాజమాన్యం నిర్ణయించింది.

ఆర్టీసీ ఉద్యోగులకు పండుగ అడ్వాన్సు
TGSRTC festival advance 2026

ఆర్టీసీ ఉద్యోగులకు పండుగ అడ్వాన్సు చెల్లించాలని యాజమాన్యం నిర్ణయించింది. 2026 సంవత్సరానికి అర్హులైన హిందూ, క్రైస్తవ మతాలకు చెందిన క్లాస్‌-3, క్లాస్‌-4 ఉద్యోగులకు ఈ అడ్వాన్సు అందించనున్నారు. ఈ మేరకు సంస్థ చైర్మన్‌, ఎండీ నాగిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అర్హులైన ఉద్యోగులకు నిర్దేశిత రేట్ల ప్రకారం అనుబంధ వేతన బిల్లు ద్వారా వెంటనే అడ్వాన్సు చెల్లించాలని ఆదేశించారు. ఈ మొత్తాన్ని పది సమాన వాయిదాల్లో ఉద్యోగుల వేతనాల నుంచి తిరిగి వసూలు చేయనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

మూడోవంతు విద్యుత్‌ జెన్‌కో నుంచే...

అవసరమైతే కోమటిరెడ్డి కోసం తల నరుక్కుంటా..

క్యూనెట్‌ కేసు కీలక నిందితుడు డిగ్‌ విజయ్‌సింగ్‌ అరెస్టు

Read Latest AP News And Telangana News And International

Updated Date - Oct 18 , 2026 | 06:42 AM