రాష్ట్రంలో 2రోజుల పాటు మోస్తరు వర్షాలు
ABN , Publish Date - Oct 20 , 2026 | 05:50 AM
రాష్ట్రంలో రెండు రోజుల పాటు అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది.
హైదరాబాద్, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రెండు రోజుల పాటు అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం ఉరుములతో కూడిన వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశాలున్నాయని వెల్లడించింది. 21న కూడా కొన్ని చోట్ల కురుస్తాయని, 22న పూర్తిగా పొడి వాతావరణం ఉంటుందని వివరించింది.
ఈ వార్తలు కూడా చదవండి
గ్రామాల్లో తాగునీటి సమస్య రావొద్దు: సీతక్క
ఆర్టీసీ చైర్మన్‌గా బొంతు రామ్మోహన్!
Read Latest AP News And Telangana News And International