Share News

కరువు పరిహారంలోనూ కౌలు రైతులకు అన్యాయం

ABN , Publish Date - Nov 26 , 2026 | 05:44 AM

పంట నష్టపోయిన రైతుల గుర్తింపు ప్రక్రియలో కౌలు రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని తెలంగాణ కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది.

కరువు పరిహారంలోనూ కౌలు రైతులకు అన్యాయం

  • వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శితో కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ

హైదరాబాద్‌, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): పంట నష్టపోయిన రైతుల గుర్తింపు ప్రక్రియలో కౌలు రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని తెలంగాణ కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. కౌలు రైతుల వాటా సుమారు 36 శాతం ఉన్నప్పటికీ, పంట నష్టం అంచనాల జాబితాల్లో కౌలు రైతుల పేర్లు నామమాత్రంగానే కనిపిస్తున్నాయని పేర్కొంది.


ఈ మేరకు కమిటీ ప్రతినిధులు కిరణ్‌ విస్సా, రవి కనకంటి, కొండల్‌రెడ్డి తదితరులు బుధవారం వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సురేంద్ర మోహన్‌కు వినతిపత్రం అందజేశారు. భూ యజమాని సంతకం, ఎన్‌వోసీ, కౌలు పత్రం లాంటివి ఏమీ లేకుండా, స్వీయ ధ్రువీకరణ ద్వారా కౌలురైతుల వివరాల నుయాప్‌లో నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

మత్స్యకారుల ఆచూకీ కోసం ముమ్మరంగా గాలించాలి.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు

అభ్యర్థులకు ఎస్ఈసీ డెడ్‌లైన్.. డిసెంబర్ 21లోగా ఎన్నికల ఖర్చుల లెక్కలు ఇవ్వండి

అమరావతి ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై కీలక ముందడుగు.. పోర్టులు, లాజిస్టిక్స్‌పై ప్రత్యేక దృష్టి

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 26 , 2026 | 05:44 AM