ఆస్పత్రుల్లో కరెంటు కోతల్లేకుండా చర్యలు
ABN , Publish Date - Nov 03 , 2026 | 06:47 AM
ఎల్‌నినో నేపథ్యంలో వైద్యశాఖ అప్రమత్తంగా ఉండాలని, ఆస్పత్రుల్లో నీరు, విద్యుత్, ఇతర సమస్యలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు.
నీటి కొరత రానియొద్దు: మంత్రి దామోదర
హైదరాబాద్, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో నేపథ్యంలో వైద్యశాఖ అప్రమత్తంగా ఉండాలని, ఆస్పత్రుల్లో నీరు, విద్యుత్, ఇతర సమస్యలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. సెకండరీ హెల్త్ కేర్ డైరెక్టరేట్ (డీఎ్‌సహెచ్)పరిధిలో నిర్మాణాలు పూర్తయిన 9 భవనాల్లో అవసరమైన పరికరాలు, ఫర్నిచర్ ఏర్పాటు చేసి, ఆస్పత్రులను ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా సిద్ధం చేయాలని సూచించారు. డీఎ్‌సహెచ్ పరిధిలో నిర్మాణంలో ఉన్న అన్ని భవనాలను వచ్చే ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఉద్యమంలోకి వెళ్లి జీవితం పాడు చేసుకున్నా!
అమిత్‌షా పర్యటనతో తెలంగాణకు ఒరిగిందేమీ లేదు
సందిగ్ధతకు తావు లేకుండా ఎస్సీ వర్గీకరణ
Read Latest Telangana News And AP News And National News
And Telugu News