Share News

రూ.2000 కోట్ల అప్పు తీసుకున్న రాష్ట్రం

ABN , Publish Date - Oct 20 , 2026 | 05:48 AM

రాష్ట్ర ప్రభుత్వం రూ.2000 కోట్ల అప్పు తీసుకుంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సోమవారం నిర్వహించిన ఈ-వేలం ద్వారా ఈ రుణాన్ని సేకరించింది.

రూ.2000 కోట్ల అప్పు తీసుకున్న రాష్ట్రం
Telangana borrows Rs 2000 crore

హైదరాబాద్‌, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం రూ.2000 కోట్ల అప్పు తీసుకుంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సోమవారం నిర్వహించిన ఈ-వేలం ద్వారా ఈ రుణాన్ని సేకరించింది. 7.53శాతం వార్షిక వడ్డీ, 13ఏళ్ల కాల పరిమితితో రూ.1000కోట్లు, 7.65శాతం వార్షిక వడ్డీ, 23 ఏళ్ల కాల పరిమితితో రూ.1000కోట్ల చొప్పున రుణాన్ని తీసుకుంది. దేశంలోని 11 రాష్ట్రాలు రూ.23,016 కోట్ల అప్పులు తీసుకున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి

నెట్‌ జీరో క్యాంప్‌సగాఎన్‌ఐయూఎం ప్రాంగణం

‘ఎల్‌నినో’పై మంత్రివర్గ ఉపసంఘం

దీపావళికి నామినేటెడ్‌ ధమాకా!

Read Latest AP News And Telangana News And International

Updated Date - Oct 20 , 2026 | 05:48 AM