Share News

టీజీ ఈఏపీసెట్ షెడ్యూల్ విడుదల..

ABN , Publish Date - Jan 30 , 2026 | 01:31 PM

తెలంగాణ ఈఏపీసెట్ (EAPCET) -2026 షెడ్యూల్‌ను ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ఫిబ్రవరి 14వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపింది..

టీజీ ఈఏపీసెట్ షెడ్యూల్ విడుదల..
EAPCET exam

హైదరాబాద్, జనవరి 30: తెలంగాణ ఈఏపీసెట్ (EAPCET) -2026 షెడ్యూల్‌ను ఉన్నత విద్యా మండలి శుక్రవారం ప్రకటించింది. ఫిబ్రవరి 14వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఫిబ్రవరి 19 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు ఈ దరఖాస్తుల స్వీకరణ చేస్తామని వివరించింది. మే 4, 5వ తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది. ఇక మే 9 నుంచి జూన్ 11వ తేదీ వరకు ఇంజినీరింగ్ విభాగంలో పరీక్ష నిర్వహిస్తామని ప్రభుత్వం వెల్లడించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

మేడారంనకు పోటెత్తిన భక్తులు.. నేడు గవర్నర్ రాక..

స్వామితో పెట్టుకుంటే భూస్థాపితమేనని చరిత్ర చెబుతోంది: మంత్రి వాసంశెట్టి

For More TG News And Telugu News

Updated Date - Jan 30 , 2026 | 03:25 PM