రూ.1000 కోట్ల అప్పు తీసుకున్న రాష్ట్రం
ABN , Publish Date - Nov 18 , 2026 | 07:04 AM
రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రూ.1000 కోట్ల అప్పు తీసుకుంది.
రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రూ.1000 కోట్ల అప్పు తీసుకుంది. రిజర్వు బ్యాంకు నిర్వహించిన ఈ-వేలం ద్వారా ఈ రుణాన్ని సేకరించింది. 7.53 శాతం వార్షిక వడ్డీ, 13 ఏళ్ల కాల పరిమితితో రూ.500 కోట్లు, 7.65 శాతం వార్షిక వడ్డీ, 23 ఏళ్ల కాల పరిమితితో రూ.500 కోట్ల చొప్పున ఈ రుణాన్ని తీసుకుంది. రాష్ట్రంతో కలిపి దేశంలోని 10 రాష్ట్రాలు మొత్తం రూ.23,200 కోట్ల మేర అప్పులు తీసుకున్నాయి.
ఇవి కూడా చదవండి...
ఉత్తరాఖండ్‌లో ఘోర బస్సు ప్రమాదం.. వంతెన పైనుంచి లోయలోకి దూసుకెళ్లి..
ముద్దంటూ విదేశీయురాలిని వేధించిన వ్యక్తి.. కట్ చేస్తే జైల్లో..
Read Latest National News And Telugu News