తెలంగాణలో పలు నామినేటెడ్ పోస్టుల భర్తీ
ABN , Publish Date - May 06 , 2026 | 03:37 PM
తెలంగాణ రాష్ట్రంలో పలు నామినేటెడ్ పోస్టుల భర్తీకి రేవంత్ రెడ్డి సర్కార్ శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో బుధవారం 17 కార్పొరేషన్లకు చైర్మన్లతోపాటు వైస్ చైర్మన్లను నియమించింది.
హైదరాబాద్, మే 03: తెలంగాణ రాష్ట్రంలో పలు నామినేటెడ్ పోస్టుల భర్తీకి రేవంత్ రెడ్డి సర్కార్ శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో బుధవారం 17 కార్పొరేషన్లకు చైర్మన్లతోపాటు వైస్ చైర్మన్లను నియమించింది. మరికొన్ని కార్పొరేషన్ల చైర్మన్ల భర్తీని ఈ ఏడాది జులైలో చేపడతామని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వివరించారు.
బ్రహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్: బస్వరాజు శ్రీనివాస్
కమ్మ కార్పొరేషన్ చైర్మన్: బండి రమేశ్
వాల్మీకి బోయ కార్పొరేషన్ చైర్మన్: గట్టు తిమ్మప్ప
యాదవ కార్పొరేషన్ చైర్మన్: రఘునాథ్ యాదవ్
వడ్డెర కార్పొరేషన్ చైర్మన్: గుంజా రేణుక
హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్: దూడెం వెంకట రమణ
లైవ్ స్టాక్ డెవలప్‌మెంట్ సొసైటీ చైర్మన్: చరణ్ కౌశిక్
తెలుగు అకాడమీ చైర్మన్: ప్రొఫెసర్ వెంకట రమణ
వాషర్ మెన్ - డాక్టర్ అజయ్ కుమార్
గీత కార్మిక - చంద్ర శేఖర్ గౌడ్
పెరిక - గొంగరి వెంకటేశర్లు
మేర - సంగ వెంకట్ రాజం
మున్నూరు కాపు - బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి
పద్మశాలి - గూడూరి శ్రీనివాస్
వెలమ - జువ్వాడి నర్సింగ్ రావు
ఈ వార్తలు కూడా చదవండి..
భద్రతా సలహాదారుగా మాజీ డీజీపీ నియామకం చెల్లదంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు
ప్రపంచస్థాయికి ఎక్కిన గొడ్డలి పార్టీ నేరాలు: టీడీపీ ఎమ్మెల్సీ
For More TG News And Telugu News