Share News

పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధికి.. సీఎం హామీ అభినందనీయం

ABN , Publish Date - Nov 28 , 2026 | 06:15 AM

పౌల్ట్రీ ఇండియా ఎగ్జిబిషన్‌కు మూడు రోజుల్లో 60 వేలమంది రైతులు హాజరయ్యారని పౌల్ట్రీ ఇండియా జాతీయ అధ్యక్షుడు ఉదయ్‌సింగ్‌ బయాస్‌ తెలిపారు.

పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధికి.. సీఎం హామీ అభినందనీయం

  • పౌల్ట్రీ ఇండియా జాతీయ అధ్యక్షుడు ఉదయ్‌సింగ్‌ బయాస్‌

హైటెక్‌సిటీ, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): పౌల్ట్రీ ఇండియా ఎగ్జిబిషన్‌కు మూడు రోజుల్లో 60 వేలమంది రైతులు హాజరయ్యారని పౌల్ట్రీ ఇండియా జాతీయ అధ్యక్షుడు ఉదయ్‌సింగ్‌ బయాస్‌ తెలిపారు. ఈ నెల 25 నుంచి హైటెక్స్‌లో జరిగిన 18వ పౌల్ట్రీ ఇండియా ఎగ్జిబిషన్‌ శుక్రవారం ముగిసింది.


ఈ సందర్భంగా ఉదయ్‌సింగ్‌ మాట్లాడుతూ... తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి ఎగ్జిబిషన్‌కు పౌల్ట్రీ రైతులు పెద్దఎత్తున హాజరయ్యారన్నారు. పౌల్ట్రీ రంగం అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హామీ ఇవ్వడం అభినందనీయమన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

సర్పంచ్ ఎన్నికలు.. రెబల్ అభ్యర్థులకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్

అటవీ ప్రాంతాల్లో నిఘా, గస్తీ మరింత పటిష్ఠం చేయాలి: పవన్ కల్యాణ్

Updated Date - Nov 28 , 2026 | 06:15 AM