Share News

కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరల వివరాలివే..

ABN , Publish Date - Apr 24 , 2026 | 07:46 AM

కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమాటా 25, వంకాయ 18, బెండకాయ రూ. 28లకు విక్రయిస్తున్నారు.

కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరల వివరాలివే..
Kukatpally Rythu Bazaar

హైదరాబాద్: కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి.

టమాటా

25

వంకాయ

18

బెండకాయ

28

పచ్చిమిర్చి

28

బజ్జిమిర్చి

18

కాకరకాయ

32

బీరకాయ

32

క్యాబేజీ

11

బీన్స్

55

క్యారెట్

28

గోబిపువ్వు

25

దొండకాయ

25

చిక్కుడుకాయ

50

గోరుచిక్కుడు

23

బీట్‌రూట్

23

క్యాప్సికం

37

ఆలుగడ్డ

18

కీర

18

దోసకాయ

13

సొరకాయ

15

పొట్లకాయ

23

కంద

33

ఉల్లిపొరక

55

ఉల్లిగడ్డ

18

మామిడికాయ

15–20

అరటికాయ

8–9

చామగడ్డ

30

ముల్లంగి

6–8

చిలగడ దుంప

25

గుమ్మడికాయ

30

నిమ్మకాయలు

80–100

మునగకాయలు

5–6

పచ్చిబఠాణి

40

బొప్పాయి

40

పుట్టగొడుగులు

45

ఎండుమిర్చి

260

అల్లం

100

వెల్లుల్లి

200

చింతపండు

160

పండుమిర్చి

80

ఉసిరి

80

కరివేపాకు

80

పర్వల్

40

పల్లికాయ

55


city1.2.jpg

ఈ వార్తలు కూడా చదవండి:

అంతర్జాతీయ అనిశ్చితులు.. పసిడి, వెండి ధరలు మరింత పతనం

ఆర్టీసీ కార్మికుల సమ్మెలో విషాదం.. డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి..

Read Latest Telangana News and National News

Updated Date - Apr 24 , 2026 | 09:09 AM