Share News

ఇందిరమ్మ ఆశయాలే మార్గదర్శకం: మహేశ్‌గౌడ్‌

ABN , Publish Date - Nov 19 , 2026 | 06:40 AM

ఉక్కు మహిళ ఇందిరా గాంధీ ఆశయాలే కాంగ్రెస్‌ ప్రభుత్వానికి స్ఫూర్తి, మార్గదర్శకమని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌ అన్నారు.

ఇందిరమ్మ ఆశయాలే మార్గదర్శకం: మహేశ్‌గౌడ్‌

హైదరాబాద్‌, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): ఉక్కు మహిళ ఇందిరా గాంధీ ఆశయాలే కాంగ్రెస్‌ ప్రభుత్వానికి స్ఫూర్తి, మార్గదర్శకమని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌ అన్నారు. ఇందిరమ్మ పేరిట రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు.


రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని తీసుకురావడం అభినందనీయమన్నారు. గురువారం ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఒక ప్రకటనలో ఆమె సేవలను కొనియాడారు.


ఈ వార్తలు కూడా చదవండి:

‘గులాబీ’లో గలాట.. ఓరుగల్లు బీఆర్‌ఎస్‌ నేతల్లో ఆధిపత్య పోరు

అండాల దందాలో డాక్టర్ పద్మజాది కీలక పాత్ర..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 19 , 2026 | 06:40 AM