Share News

గూడ్స్‌ రైలుపై యంత్ర సైన్యం

ABN , Publish Date - Nov 11 , 2026 | 06:32 AM

బండెనక బండి తరహాలో గూడ్స్‌ రైలుపై బారులుదీరిన ఎక్స్‌కవేటర్లు చూపరులను ఆకట్టుకున్నాయి.

గూడ్స్‌ రైలుపై యంత్ర సైన్యం
goods

  • బీబీనగర్‌ మీదుగా బెంగళూరు తరలింపు

బీబీనగర్‌, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): బండెనక బండి తరహాలో గూడ్స్‌ రైలుపై బారులుదీరిన ఎక్స్‌కవేటర్లు చూపరులను ఆకట్టుకున్నాయి. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ రైల్వేస్టేషన్‌ మీదుగా బెంగళూరు వైపు వెళుతున్న గూడ్స్‌ రైలు ఆకర్షణగా నిలిచింది. గూడ్స్‌ బోగీల్లో సాధారణంగా బొగ్గు, ధాన్యం, ఇతరత్రా సరుకుల రవాణా చేస్తుంటారు. పెద్దసంఖ్యలో ఎక్స్‌కవేటర్లను తీసుకువెళ్లడాన్ని ‘ఆంధ్రజ్యోతి’ క్లిక్‌మనిపించింది.


ఈ వార్తలు కూడా చదవండి.

విద్యాసంస్థల్లో సినిమా కార్యక్రమాలు నిషేధం!

రొమ్ము నుంచి ఇతర అవయవాలకు క్యాన్సర్‌!

ఆరోపణలపై నిష్పాక్షిక విచారణ జరిపించాలి

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 11 , 2026 | 06:32 AM