Share News

రేపు గణేష్‌ నిమజ్జనం.. బడులు, ఆఫీసులకు సెలవు

ABN , Publish Date - Sep 24 , 2026 | 07:57 AM

గణేష్‌ నిమజ్జనాన్ని పురస్కరించుకుని ఈ నెల 25న(శుక్రవారం) ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

రేపు గణేష్‌ నిమజ్జనం.. బడులు, ఆఫీసులకు సెలవు
Ganesh immersion holiday Hyderabad

  • జంట నగరాలు, రంగారెడ్డి, మేడ్చల్‌కు వర్తింపు

హైదరాబాద్‌, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): గణేష్‌ నిమజ్జనాన్ని పురస్కరించుకుని ఈ నెల 25న(శుక్రవారం) ప్రభుత్వం సెలవు ప్రకటించింది. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంట నగరాలతో పాటు పొరుగు జిల్లాలైన రంగారెడ్డి, మేడ్చల్‌- మల్కాజిగిరిలలోని ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు, కాలేజీలకు ఈ సెలవు వర్తిస్తుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

భారీ వర్షాలు.. కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి పొంగులేటి
నేడు, రేపు భారీ వర్షాలు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 24 , 2026 | 07:57 AM