Share News

మంత్రివర్గ ఉపసంఘం కాలయాపనకేనా?

ABN , Publish Date - Oct 20 , 2026 | 05:45 AM

ఎల్‌నినో ముప్పు గురించి ఏప్రిల్‌లో హెచ్చరిస్తే.. ఆర్నెల్లపాటు కుంభకర్ణ నిద్రపోయి, ఇప్పుడు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తే ఉపయోగం ఏంటని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ ప్రశ్నించారు.

మంత్రివర్గ ఉపసంఘం కాలయాపనకేనా?
Dasoju Sravan

  • సీఎం రేవంత్‌, భట్టికి ఎమ్మల్సీ దాసోజు శ్రవణ్‌ లేఖ

హైదరాబాద్‌, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ముప్పు గురించి ఏప్రిల్‌లో హెచ్చరిస్తే.. ఆర్నెల్లపాటు కుంభకర్ణ నిద్రపోయి, ఇప్పుడు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తే ఉపయోగం ఏంటని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఉపసంఘం కేవలం బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి చేస్తున్న కాలయాపన మాత్రమేనని ఆరోపించారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, ఉపసంఘం సభ్యులకు సోమవారం ఆయన బహిరంగ లేఖ రాశారు.


ఈ వార్తలు కూడా చదవండి

రేషన్‌ షాపుల్లో గోదుమ పిండి, నిత్యావసరాలు!

ఎల్‌నినోతో ప్రపంచానికే ముప్పు

34 నెలల్లో 12.4లక్షల పాసు పుస్తకాలు ఇచ్చాం

Read Latest AP News And Telangana News And International

Updated Date - Oct 20 , 2026 | 05:45 AM