Share News

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో భారీగా ఇన్‌స్పెక్టర్ల బదిలీ..

ABN , Publish Date - May 03 , 2026 | 10:01 AM

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో భారీగా ఇన్‌స్పెక్టర్లు బదిలీ అయ్యారు. మొత్తం 65 మంది ఎస్‌ఐలను బదిలీ చేస్తూ సైబరాబాద్ కమిషనర్ రమేశ్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో భారీగా ఇన్‌స్పెక్టర్ల బదిలీ..
Cyberabad Commissionerate

హైదరాబాద్, మే 03: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో భారీగా ఇన్‌స్పెక్టర్లు బదిలీ అయ్యారు. మొత్తం 65 మంది ఎస్‌ఐలను బదిలీ చేస్తూ సైబరాబాద్ కమిషనర్ రమేశ్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. సైబరాబాద్ కమిషనర్‌గా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత భారీ ఎత్తున ఎస్‌ఐలను బదిలీ చేయడం ఇదే ప్రథమం అనే చర్చ కమిషనరేట్ పరిధిలో జరుగుతోంది.


null

ఈ వార్తలు కూడా చదవండి..

చంపేస్తానంటూ ముందే తమీమ్‌ వార్నింగ్‌

ఢిల్లీలో పేలిన ఏసీ.. తొమ్మిది మంది మృతి

For More TG News And Telugu News

Updated Date - May 03 , 2026 | 10:39 AM