నేడు ఢిల్లీకి సీఎం రేవంత్
ABN , Publish Date - Sep 28 , 2026 | 05:37 AM
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారు. సోమ, మంగళవారాల్లో అక్కడ పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొనున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారు. సోమ, మంగళవారాల్లో అక్కడ పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొనున్నారు. సోమవారం సీఎం పలువురు కేంద్రమంత్రులను కలిసే అవకాశముందని సమాచారం. అలాగే అసోంకు చెందిన ఓ టీవీ, పత్రికా సంస్థ నిర్వహించే కార్యక్రమానికి హాజరవ్వనున్నట్టు తెలిసింది.
‘ఓట్ చోరీ’ అంశంపై కాంగ్రెస్ మంగళవారం నిర్వహించే ప్రత్యేక సీడబ్ల్యూసీ సమావేశంలో సీఎం పాల్గొననున్నారు. మంగళవారం సాయంత్రం లేదా బుధవారం ఆయన హైదరాబాద్‌కు చేరుకోనున్నారని అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి.
- ఆంధ్రజ్యోతి, హైదరాబాద్
ఈ వార్తలు కూడా చదవండి:
రూ.20 వేలతో మొదలు... రూ.3.73 కోట్లు స్వాహా
మహా బౌద్ధ స్థూపానికి పర్యాటక శోభ
Read Latest AP News And Telangana News And International News And Telugu News