సీఎం రేవంత్‌తో మధు యాష్కీ భేటీ
ABN , Publish Date - Oct 20 , 2026 | 05:41 AM
ఇటీవల ఆలిండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన మధుయాష్కీగౌడ్ సీఎం రేవంత్‌రెడ్డిని ఎంసీహెచ్చార్డీలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఇటీవల ఆలిండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన మధుయాష్కీగౌడ్ సీఎం రేవంత్‌రెడ్డిని ఎంసీహెచ్చార్డీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మధుయాష్కీకి సీఎం శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, సంక్షేమ పథకాల అమలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తదితర అంశాలపై వారు చర్చించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్న అభిప్రాయం ఈ సమావేశంలో వ్యక్తమైంది. అలాగే ఆలిండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ బలోపేతానికి తన వంతు సహకారం అందిస్తానని సీఎం మధుయాష్కీకి హామీనిచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి
నెట్ జీరో క్యాంప్‌సగాఎన్‌ఐయూఎం ప్రాంగణం
‘ఎల్‌నినో’పై మంత్రివర్గ ఉపసంఘం
Read Latest AP News And Telangana News And International