భారత్ సమ్మిట్ కోసం ప్రజాధనం దుర్వినియోగం: బీఆర్‌ఎస్
ABN , Publish Date - Nov 14 , 2026 | 07:15 AM
రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు ప్రచారం కోసం భారత్ సమ్మిట్.. గ్లోబల్ సమ్మిట్‌లు నిర్వహిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందని బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యేలు గ్యాదరి కిశోర్, కూసుకుంట ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు ప్రచారం కోసం భారత్ సమ్మిట్.. గ్లోబల్ సమ్మిట్‌లు నిర్వహిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందని బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యేలు గ్యాదరి కిశోర్, కూసుకుంట ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. కర్ణాటక సీఎం డీకే శివకుమార్, హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆర్థిక పరిస్థితి బాగా లేదని భారత్ సమ్మిట్‌ను నిర్వహించడానికి నిరాకరించాయని చెప్పారు.
అంతంత మాత్రంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉన్నందున సమ్మిట్ పేరుతో ప్రజాధనం ఖర్చు చేయడానికి బదులు.. ఎల్‌నినో ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న రైతులు, రైతు కూలీల కోసం నిధులను వినియోగించాలన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రాహుల్‌పై కక్ష.. తెలంగాణపై వివక్ష
ఆంధ్రజ్యోతి- ఏబీఎన్ కొత్త కార్యాలయానికి సీఎం రేవంత్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News