యూకే లేబర్ పార్టీకి తిలక్ విరాళం
ABN , Publish Date - Nov 14 , 2026 | 06:57 AM
కాంగ్రెస్ పార్టీ నాయకుడు బాలగంగాధర్ తిలక్ 1918లో యూకే లేబర్ పార్టీకి దాదాపు 2వేల పౌండ్లను (ప్రస్తుతం 1,30,000 పౌండ్లకు సమానం) విరాళంగా ఇచ్చారట.
కాంగ్రెస్ పార్టీ నాయకుడు బాలగంగాధర్ తిలక్ 1918లో యూకే లేబర్ పార్టీకి దాదాపు 2వేల పౌండ్లను (ప్రస్తుతం 1,30,000 పౌండ్లకు సమానం) విరాళంగా ఇచ్చారట. దీంతో ఆ పార్టీకి గణనీయమైన బలం చేకూరిందని ఎక్స్‌పోలోని ఒక ప్రదర్శనలో పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రాహుల్‌పై కక్ష.. తెలంగాణపై వివక్ష
ఆంధ్రజ్యోతి- ఏబీఎన్ కొత్త కార్యాలయానికి సీఎం రేవంత్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News