Share News

మేడారానికి సిటీ బస్సులు..

ABN , Publish Date - Jan 27 , 2026 | 07:19 AM

మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు హైదరాబాద్ సిటీ బస్సులు కేటాయించారు. రేపటి నుంచి మహా జాతర జరగనుంది. అయితే.. నగరంలోని ఆయా డిపోల నుంచి సిటీ బస్సులను కేటాయించారు. సిటీ బస్సులను ఆయా డిపోలకు కేటాయించారు.

మేడారానికి సిటీ బస్సులు..

  • నగరంలో ప్రయాణికులకు తిప్పలు

హైదరాబాద్‌ సిటీ: జనం రద్దీకి అనుగుణంగా గ్రేటర్‌లో బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో ప్రయాణికుల అవసరాలు తీర్చాలంటే ఆర్టీసీ 7 వేలకు పైగా బస్సులు నడుపాలని రవాణారంగ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అందులో సగం బస్సులు కూడా ఆర్టీసీ నడుపడం లేదు. గ్రేటర్‌జోన్‌(Greater Zone)లో ప్రస్తుతం ఆర్టీసీ 3200 బస్సులు నడుపుతోంది.


city2.2.jpgరద్దీ వేలల్లో బస్సులు సరిపోకపోవడంతో ప్రయాణికులు ప్రైవేట్‌ వాహనాల వెంట పరుగులు పెడుతున్నారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర(Medaram Sammakka Saralamma Jatara) నేపథ్యంలో గ్రేటర్‌ నుంచి చాలా సిటీ బస్సులను సోమవారం తరలించారు. దీంతో జనవరి 31 వరకు సిటీలో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పేలా లేవు.


ఈ వార్తలు కూడా చదవండి.

చైనా మాంజాకు ఐదేళ్ల బాలిక బలి

హింసను ప్రశ్నించినా బెదిరింపులే!

Read Latest Telangana News and National News

Updated Date - Jan 27 , 2026 | 07:22 AM