అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. ప్రముఖుల శుభాకాంక్షలు..
ABN , Publish Date - Mar 08 , 2026 | 11:50 AM
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళలను ప్రతి ఒక్కరూ గౌరవించాలంటూ పిలుపునిచ్చారు.
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు: ఏబీఎన్- ఆంధ్రజ్యోతి డైరెక్టర్ కోగంటి భాను ప్రకాష్
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏబీఎన్- ఆంధ్రజ్యోతి డైరెక్టర్ కోగంటి భాను ప్రకాష్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన ఎక్స్(ట్విట్టర్) వేదికగా పోస్టు చేశారు.
మహిళలందరికీ హృదయపూర్వక వందనాలు: చిరంజీవి
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎక్స్ వేదికగా ఆయన పోస్టు చేశారు.
మహిళలందరినీ తల్లితో సమానంగా గౌరవించాలి: సాయి దుర్గా తేజ్
మహిళలను తల్లితో సమానంగా గౌరవించాలని నటుడు సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్) పిలుపునిచ్చారు. మహిళా భద్రతా విభాగం నిర్వహించిన గొప్ప కార్యక్రమానికి తాను బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండడం ఎంతో గౌరవమని ఆయన పేర్కొన్నారు.
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు: ప్రకాష్ రాజ్
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.
మహిళా దినోత్సవం ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తోంది: ఉపాసన కొణిదెల
మహిళా దినోత్సవం సందర్భంగా ప్రముఖ నటుడు రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఈ మహిళా దినోత్సవం తనకు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తోందని ఆమె పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గద్దర్ అవార్డుల ప్రకటన.. చిరంజీవికి ‘ఎన్టీఆర్ నేషనల్’ అవార్డ్
Read Latest International News And Telangana News And AP News And Telugu News