సాంకేతిక సమస్యతో విక్రమ్-1 ప్రయోగానికి అంతరాయం
ABN , Publish Date - Jul 18 , 2026 | 11:39 AM
భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం చేపట్టిన విక్రమ్-1 ప్రయోగం చివరి నిమిషంలో అంతరాయం ఏర్పడింది. సాంకేతిక సమస్య తలెత్తడంతోనే ఈ ప్రయోగాన్ని కొన్ని నిమిషాల పాటు వాయిదా వేసినట్టు తెలుస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం చేపట్టిన విక్రమ్-1 ప్రయోగం చివరి నిమిషంలో అంతరాయం ఏర్పడింది. సాంకేతిక సమస్య తలెత్తడంతోనే ఈ ప్రయోగాన్ని కొన్ని నిమిషాల పాటు వాయిదా వేసినట్టు తెలుస్తోంది.
ప్రయోగ సంబంధిత ప్రత్యక్ష ప్రసారాన్ని ఈ వీడియో ద్వారా వీక్షించండి.