Share News

డబ్బులు లేకుండా చెక్కులు ఇవ్వొద్దు

ABN , Publish Date - Nov 04 , 2026 | 01:57 AM

ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌ సమీక్షలో క్రీడాశాఖ అధికారులకు సీఎం రేవంత్‌ రెడ్డి క్లాస్‌ తీసుకున్నారు.

డబ్బులు లేకుండా చెక్కులు ఇవ్వొద్దు
Revanth Reddy

  • ఖేలో ఇండియా సమీక్షలో అధికారులపై సీఎం ఆగ్రహం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌ సమీక్షలో క్రీడాశాఖ అధికారులకు సీఎం రేవంత్‌ రెడ్డి క్లాస్‌ తీసుకున్నారు. సోమవారం జరిగిన సమీక్షలో క్రీడాశాఖ బాధ్యతారాహిత్యం, అధికారుల మధ్య సమన్వయ లోపంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇకపై ఆర్థిక శాఖ నుంచి స్పోర్ట్స్‌ అథారిటీకి నిధుల బదిలీ జరిగిన తర్వాతనే క్రీడాకారులకు చెక్కుల పంపిణీ చేపట్టాలని ఆదేశించారు. క్రీడాకారులు, వారి తల్లిదండ్రులను పదే పదే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పడం మంచి పద్ధతి కాదని సీఎం అన్నారు.


ఇవి కూడా చదవండి:

‘పేస్‌’ దళం కాపాడేనా?

14 బంతుల్లో 50 ప్రేమా రావత్‌ రికార్డు

రైజింగ్‌ స్టార్స్‌ ఆసియా కప్‌లో భారత్‌-ఎ సారథి తిలక్‌ వర్మ

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 04 , 2026 | 01:57 AM