దక్షిణాఫ్రికా పర్యటన.. భారత మహిళా జట్ల ప్రకటన
ABN , Publish Date - Nov 09 , 2026 | 05:52 PM
భారత మహిళా జట్టు వచ్చే నెలలో సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. డిసెంబర్ 9 నుంచి 30 వరకు ప్రొటీస్ టీమ్‌తో 3 టీ20లు, 3 వన్డేలు, 1 టెస్టు సిరీస్ ఆడనుంది. దీనికి సంబంధించిన జట్లను బీసీసీఐ తాజాగా ప్రకటించింది.
ఇంటర్నెట్ డెస్క్: భారత మహిళా జట్టు వచ్చే నెలలో సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. డిసెంబర్ 9 నుంచి 30 వరకు ప్రొటీస్ టీమ్‌తో 3 టీ20లు, 3 వన్డేలు, 1 టెస్టు సిరీస్ ఆడనుంది. దీనికి సంబంధించిన జట్లను బీసీసీఐ తాజాగా ప్రకటించింది. మూడు ఫార్మాట్లకూ స్మృతి మంధాన కెప్టెన్‌గా వ్యవహరించనుంది. కాగా ఫుల్ టైమ్ టెస్టు కెప్టెన్‌గా స్మృతికి ఇదే తొలి టూర్ కావడం విశేషం.
టెస్టు జట్టు: స్మృతి మంధాన(కెప్టెన్), షఫాలీ వర్మ, ప్రతీక రావల్, హర్మన్‌ప్రీత్ సింగ్, జెమీమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, రిచా ఘోష్(వికెట్ కీపర్), యస్తిక భాటియా(వికెట్ కీపర్), దీప్తి శర్మ, శ్రీచరణి, స్నేహ్ రాణా, క్రాంతి గౌడ్, నందని శర్మ, జింతిమణి, సయాలి.
వన్డే జట్టు: స్మృతి మంధాన(కెప్టెన్), షఫాలీ వర్మ, ప్రతీక రావల్, హర్మన్‌ప్రీత్ సింగ్, జెమీమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, రిచా ఘోష్(వికెట్ కీపర్), యస్తిక భాటియా(వికెట్ కీపర్), దీప్తి శర్మ, శ్రీచరణి, వైష్ణవి శర్మ, క్రాంతి గౌడ్, నందని శర్మ, జింతిమణి, సయాలి.
టీ20 జట్టు: స్మృతి మంధాన(కెప్టెన్), షఫాలీ వర్మ, జెమీమా, హర్మన్‌ప్రీత్, నిక్కీ ప్రసాద్, రిచా ఘోష్, కమలిని, అనుష్క శర్మ, దీప్తి శర్మ, శ్రీచరణి, ప్రేమ రావత్, అమన్‌జ్యోత్, క్రాంతి, నందని, రేణుక, అరుంధతి, సయాలి.
ఇవి కూడా చదవండి:
శాండ్‌పేపర్ వివాదం.. ఖవాజా చెప్పినవన్నీ వందశాతం నిజం: డేవిడ్ వార్నర్
కోహ్లీతో మాట్లాడాలంటే కోచ్‌లే భయపడతారు: ర్యాన్‌టెన్ డస్కటే